CHARGE SHEET

Dear Mr. Y.S. Jaganmohan Reddy 

This chargesheet against you is no way connected to your personal life or business profile. 2024 election results indicate your miserable failure to administer the state as a Chief Minister of Andhra Pradesh. 

Posted 30th May 2019 by Bommu Mohana Reddy 

ఇఫ్తార్ విందు క్రమేపి రాజకీయ రంగు సంతరించుకుంది . ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఇఫ్తార్ విందును ముస్లిమేతర రాజకీయ నాయకులు ఒక సాధనంగా వినియోగిస్తున్నారు . వ్యక్తులు , పార్టీలు ఇఫ్తార్ విందు వారి సొంత విషయం. విమర్శించే హక్కు మనకి లేదు . కానీ గవర్నర్ ఇఫ్తార్ విందు యిస్తే ' నీ అబ్బ సొమ్మా యిలా ఖర్చు పెడుతున్నావ్ ?' అని ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రజలకు వుంది . గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు యిచ్చి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధముగా  ప్రవర్తించినందున అతనిని పదవినుండి తొలగించాలి .   

Posted 3rd June 2019 by Bommu Mohana Reddy 

Tuesday 7 June 2022

నీవు నిజంగా జగన్మోహనుడవే. అందుకే   అంత మెజారిటీ యిచ్చి అసెంబ్లీలో కూర్చో బెట్టారు . మూడు సంవత్సరాల తర్వాత నువ్వు కుర్రగానే వున్నావు . కానీ నీ పరిపాలనలో ముసలితనం, నపుంసకత్వం గోచరిస్తున్నాయి . రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ నాయకుల సంపద ఎంత పెరిగింది అని నేను ప్రశ్నించడం లేదు .  కానీ ప్రభుత్వం చేసిన అప్పులు ఎలా తీర్చాలి ? ఎవరు తీర్చాలి ? ఎప్పుడు తీర్చాలి ?  ఈ ప్రశ్నలకి మీరు యిప్పుడు సమాధానం చెప్పాలి . 2024 లో అసెంబ్లీ ఎన్నికలకు మూడు మాసాల ముందు అధికార పీఠాన్ని అధిరోహించాలని ఆశించే పార్టీల అధినేతలు చెప్పాలి . 

ఎన్నికలో గెలవడానికి మీరు వాగ్దానాలు చేసారు . వాగ్దానాలు నెరవేర్చి పరువు కాపాడుకోవాలని ఆరాట పడుతున్నారు . పన్నులు పెంచుతున్నారు , అప్పులు చేస్తున్నారు . మీ చర్యలు బైబిల్ ధర్మ సమ్మతమేనా ? హిందూ ధర్మ శాస్త్రము  మిమ్ములను దోపిడీ దొంగగా గుర్తిస్తున్నది . మీకు ముందు ముఖ్యమంత్రి పదవి వెలగ బెట్టినవారు అదే జాబితాలో వున్నారు . మీరు ఉభయులు ప్రజల చేత తిరస్కరించ బడితే అప్పుల మాటేమిటి ? 

2024 ఎన్నికలలో ఓటర్లకు డబ్బు పంచినా ,  ఉచిత తాయిలాలు ప్రకటించినా ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ నాయకుల ఆస్తులను జప్తు చేసే హక్కు మీ తర్వాత అధికారం లోకి వచ్చే ప్రభుత్వాలకు మిరే యిచ్చినట్టు  అవుతుంది . 2024 ఎన్నికల తర్వాత సబ్సిడీ స్కీములు రద్దు చేయండి . ఏదోక రోజు మా సిద్ధాంతాల బలం మీద మేము అధికారం లోకి వస్తాము . అవినీతి పరులకు , వారి సంతానానికి అష్టి హక్కు లేకుండా శాసనము చేస్తాము . ఆ జాబితాలో ఎవరెవరి పేర్లుండాలో ప్రజలే తేలుస్తారు . 

Wednesday 25 May 2022

  People revolt when they feel suppression. Any political party interested in the welfare of the state should understand this factor. Able chief minister will take preventive care to mitigate the feeling of suppression among the masses. 

Talented orator can make people think about suppression. He may create mass euphoria when feeling of suppression is wide spread across a section of the public. 

When we suppress truth, impact is felt for generations.  No individual is great enough to supersede the name of a town, district or area. Ongole district makes better sense than Prakasam. Name of a district should reveal its geographical location. 

    Ambedkar is owned by mala community. This brings out repulsion. YSR tag should be removed Kadapa district. Nellore district looked elegant. Potti Sriramulu tag is a disgrace to the town.